Posts

Showing posts from May, 2022

సామర్థ్యం

  సామర్త్యం ఎప్పుడు ఎగరని పక్షి ? హఠాత్తుగ ఆకాశమంత చూసి వచ్చింది . ! సందేహంగ ఉందా ! ఆ పక్షికి ఒక భయం ఉండేది. నేను ఎగిరి కింద పడితే నా రెక్కలు విరిగి పోతాయి .అవిటిని అయ్యానని అందరూ దూరంగ ఉంటె ఎగరలేని పక్షి అని ఎగతాళి చేస్తే అనుకొని ఎగరడానికి ప్రయత్నం చేయలేక ఆగిపోయింది .అప్పుడు వచ్చింది తనకి తన సామర్త్యాన్ని ధైర్యాన్ని చూపిస్తూ వెంట ఉండలేక పోయిన నీ ఒంటరితనం కూడ ఇంకొకరికి సహాయపడేల చేస్తాను అని.నువ్వు ఎగరలేక ఆగి నిలిచిన నిన్ను అలాగే చూస్తారు . ఒక వేళ నువ్వు ప్రయత్నం చేసి ఓడిపోయిన అందులో నిన్ను ఇంకా ఎక్కువగా కృషి చేయాలని ఆకాంక్షాన్ని పుట్టించే సందార్భాలు వస్తాయి...ఎలాగో తెలుసా గెలిచావు అనే అభినందనల కన్న ఓడిపోయావు అనే విమర్శలు చాల పట్టుదలను సామార్త్యాన్ని పదింతలుగా సాధించి చూపిస్తాను అనే ధైర్యాన్ని నీకే నీలో ఉన్న వాటిని గుర్తు చేసి గెలుపుకు మార్గం అవుతాయి. ఆ మార్గంలోనే గమ్యం చేరుకో ఎంత కాలం గడిచిన వెనక్కి తిరిగి వచ్చేయలనే ప్రయత్నం చేయకు. నీ గెలుపు ఒకరికయిన నువ్వు మార్చగలిగేల ఉండాలి ............ఒక వేళ అలసిపోయావ అప్పుడు ఇక నీ గెలుపుని వంద మందితో సాధించి . ఎంతో మంది ఉంటారు నీల భయాన్ని చూస్త...

గ్రంథాలయ నిధి

  చాల సంతోషంతో గడిచే క్షణాల కోసం ఎదురు చూసిన కలలకు నిజమనే బాదని వదిలేసుకుని మనసులో కదిలిన ఇష్టమైన స్నేహంతో కలిసినరోజు ....తన చిన్ని చేతులతో నా చేయి పట్టుకుని అడుగులలో  తన పాదాలతో మువ్వల శబ్దం చేస్తు వెళ్తు ఉంటె ఆ స్వరాలకు పక్షులు కూడ గానం చేస్తున్నాయి.పైరు పంటల మద్య అల్లరిచేసే చిన్నవాళ్ళం అయ్యాము.అలా మాటల్లో మరిచిన మా స్నేహం  అవధులేధాటిన సంతోషానికి ఆశావైఖరిని చూపించింది...అలల తీరాన్ని తాకిన స్నేహంతో గుర్తులన్నీ దాచేసాము.  నడిచిన అడుగుల గుర్తులన్ని ఇసుకపై ఉన్నాయి అవి చెదిరేలోపే వాటిని మా చేతిలో తీసుకొని మాతో పాటే తెచ్చుకున్నాము.. కిరణాల కౌశల్యంలో కలిగిన కాసంత క్షణాలను స్నేహమైన ఇష్టాలతో నింపుకున్నాము...అంటే మా జీవితం మొత్తం కలిసిఉండాలన్న జరగదేమో అందుకే రోజులో ఒక సారి అయిన ఆ కిరణాల నుంచి వచ్చే కౌశల్యాన్ని చూస్తు సంతోషంగ కొన్ని మాటలను మనసులో నింపుకొంటున్నాము  వైశావలిలో వర్షంలా జారే చినుకుల చిత్రంలో స్నేహం వడివడిగా పొలమారేల తలుచుకనేంత ఆడుకోన్నాము.......ఆ వర్షం కురిసినపుడు గిరిగింతలు చేస్తు చిందులు వేసాము చల్లనైన వానలో బురదజల్లే గంతులు ఎగురుతు  బాగ చిత్రించుకున్న...

Senior V/S Junior ...Sisters

  అక్కగా చేరువ చేసుకువాలని చెళ్ళి ప్రయత్నం చేయలనుకుంది .....అయినా స్నేహితుల మద్య  చాల తక్కవగా కనిపిస్తుందేమో నా ఇష్టం అని వెనక్కి వచ్చేసాను.....మా సార్ వాళ్ళందరి గురించి చెప్తుంటే చాల బాగ ఇష్టం అయ్యేది...ఎంత చక్కగా ఉంటారు మా seniors అమ్మయిలు అబ్బాయిలు అయిన ప్రతిది హెల్ప్ చేసుకుంటు చదువుతారు ....ఇంటర్ మీడియట్ లో ఉన్నప్పుడు రోజు చూసేవాళ్ళం....ఇంక మా seniors అందరు డిగ్రీకి వెళ్ళిపోయారు ......ఏముంది ఇక ఎప్పుడో ఒక సారి చూసేది అమావాస్య చీకటిలో వెన్నెల పౌర్ణమి వచ్చే రోజుల....కాలం ఎప్పుడు మారదు... అది అనంత విశ్వాల కలయిక .....మనిషిగ మానవాత్వం మరుస్తున్నాము అంతే ......కాలం మారింది మనిషి మారకపోలేరా అనేది నిజం కాదు....ప్రతి రోజు ఉంటుంది ప్రతి సంవత్సరం ఉంటుంది.....ఋతువులు ఉన్నాయి వాటిని కర్తగా స్వీకరించి పచ్చదనంతో సెలయేరులు దారవాహిక చేయలేక ...ఉండే వాతావరణ అరణ్యాన్ని కూడ కరుణలేని కాలుష్యం చేస్తూ కాలం మారుతుంది అని ప్రశ్నతో చెప్పేవాళ్ళు నడిలో నడమధ్య నట్టేటిలో కలిసిపోతే మట్టి కూడ మంచిగా భావిస్తుంది అని నా అభిప్రాయం.....అలా మా seniors ని నేను డిగ్రీకి వెళ్ళాక చూసాను ....ఏంటో ఏం చెప్పాలో ఆ రోజు...

కవిత్వం తనదైనది

మెరిసే మమకారానికి  కలిసే కమనీయమైన నేస్థం పుత్తడి వెన్నెలజాబిలికి చీకటై వెనకనే ఉండే ఈ నేస్థం తన మంచి మనసుకి అనురాగామైన స్నేహాన్ని ఇస్తూ కలిసాను....ఆ వెన్నెలకి చీకటిలా.....ఈ భువిన ఉన్న వెన్నెలకి ఎపుడు తనకోసం ఉంటాను.... Art by Veni

నా నీవే

  ఒక అమ్మాయి  ఉండేది ఆ అమ్మాయి సాయాంకాలం కాగానే అలా ఆ సముద్ర అలలను తాకుతూ ఉండేల అడుగులు వేస్తు కాసేపు ఆ కెరాటాల అలజడిని చూస్తు సంతోష పడేది ఒక సారీ చూస్తు  ఆ సముద్రంలోకి రాయి వేసింది ఆ రాయి వేసిన కాసేపటికి ఇక ఇంటికి వెళ్ళింది రాత్రి అయ్యింది ఇక ఆ అమ్మాయి నిద్రపోయే సమయంలో ఒక ఆలోచన వచ్చింది ఆ రాయి వేసాను కదా అది ఇప్పుడు ఎక్కడ పడింది ఏలా ఉందో అందులో అని చూస్తే బాగుంటుంది కదా అనుకుని నిద్ర పోయింది తరువాత ఇక ఉదయం తొందరగ లేచి అన్ని చేసుకుని సమయం ఇంక అవ్వకుండానె ఆ సముద్రాన్ని చూస్తు వెళ్ళాలి అనుకుని  సముద్రంలోకి మెల్లగా వెళ్ళింది...ఆ సముద్రం తన ప్రపంచం అంత చూపించింది సంతోషాల వనం , బాదగ బందించే వలలు చిక్కుకున్న ప్రమాదాలు ఒకోకటిగా చూపిస్తుంది చివరిగా పచ్చదనంతో చిలికించే రంగుల హరివిల్లును చూపించింది అలా సముద్రం హృదయంపై ఉన్న రాయిని చూసింది ....తను ఆ హృదయంపై ఉన్న  రాయిని తాకగానే అది ముత్యంలా మెరిసింది....అప్పుడు తను అది తీసుకుని బయటకు వచ్చేసింది ఇంటికి వెళ్ళి ఇది వేసినపుడు రాయి కాని నాకు ముత్యంలా ఇచ్చింది తన  ప్రపంచం ఎలా ఉన్న హృదయం చాల మంచిదేమో అందుక...

నా చిన్న కథ

  నా ఆలోచనల నుంచి కదిలిన ఒక చిన్న కథ మీకోసం.......ఎడారిలో ప్రయాణం కష్టమే .....ఒక చోట చెట్టు ఉంది ఎడారి ప్రయాణం చేసే వాళ్ళందరు ఆ చెట్టు దగ్గర ఉండాలనుకున్నంత వరకు ఉండి తిరిగి వెళ్ళెవాళ్ళు ఆ చెట్టు అందరికి తనకున్న   ఆ కాస్త  నీడానే ఇచ్చేది .....ఆ చెట్టుకు ఒక కోరిక ఉండేది ఎవరయిన ఒకరు తన కోసం ఎప్పుడు వచ్చి పోవాలని అన్ని తనతో చెప్పుకునే ఒక పర్సన్ ఉండాలి అని ఆశ ఉండేది ...అందుకే ఎవరు తన దగ్గర వచ్చిన ప్రేమగ నీడనిస్తు చూసుకునేది  తన కల నిజం అనిపించేల ఒకరు వచ్చారు నీరు పోసి నువ్వు ఎప్పుడు ఇలాగే ఉండు అని ఆ కాసేపు సరదాగ అలసట తీర్చుకుంటు మాటలతో మనసులో ఉన్నవన్ని చెప్పేసింది తరువాత వెళ్ళిపోయింది కాని తిరిగి ఎపుడు రాలేదు నా కల నిజం అయ్యింది అనుకునే లోపే నువ్వే సమాధానం చెప్పేసావ నేను కాదు నీతోడు అని మనసులో తానకు తానే చెప్పుకుంది ఆ చెట్టు .....మళ్ళి ఇంకో సారి వచ్చారు కాని వచ్చిన వారు తనకు ఏమి చెప్పలేదు వాళ్ళ మనసులోనే అనుకున్నారు నువ్వు కూడ ఇలా ఒంటరిగ ఉంటావా సరే నాకు కష్టం వచ్చిన ప్రతి సారి నీ దగ్గర సహాయం కావాలి నేను ప్రయాణం చేసే ప్రతి సారి నువ్వు నాకు ఇలా నీడనీ ఇస్తావ అన...

పరిచయం పరవశమే...

Image
  ఏదైన కాని    నీ పరిచయం నాకు వరమే నా జీవితం మొదలయింది అమ్మతో ఆ క్షణం నుంచి నాకు అమ్మె ప్రపంచం కాని ఇంక నా జీవితంలొ కలిసి జీవించె వాళ్ళు ఉన్నారని ఇంక అప్పుడు తెలిదు నా ప్రతి సెకండ్ ని అమ్మతో గడిపాను అమ్మతోనె ఉన్నాను నా జీవితం ఎల ఉండేది అంటె అడిగిన కాదనకుండ అడగనివి తెలుసుకొని కావలనుకున్నది మనసు తలిచె లోపె నన్ను చేరుకునేవి అల ఉన్న నా జీవితానికి ఏ అనుబందాన్ని చూడలేని ఓ నిశీదిలాంటి నిశబ్దాన్ని మోసేల చేసారు ఆ దైవనిధుడు కటిక చీకటి అయిన ఎండమావిని అయిన నిదురను చేరె కలలోనైన అమ్మనే ఉండేది కాని ఈ క్షణం తను నాతో లేకపోయిన నా ఊహలలో ఇంక జీవిస్తూనె ఉంది నా మౌనాన్ని మాటల నుండి కవితలతో మనసుకు దగ్గర చేసుకన్నారు నా బెస్ట్ ఫ్రెండ్స్ అవును ఇది నిజమె నా బెస్ట్ ఫ్రెండ్స్ నాకు చాల ఇష్టం వాళ్ళ జీవితంలొ నేను ఉండాలి అని అనుకున్నందుకెనేమో ఆ మరణం  నన్ను  కూడ చేరలేక పోతుంది సరె నాకున్న బెస్ట్ ఫ్రెండ్స్  నలుగురు …వారికి నేనంటె చాల ఇష్టం నాకు వాళ్ళంటె ప్రాణం చివరిగ నన్ను నా స్నేహాన్నీ కోరి వచ్చిన ఆ నేస్థాన్ని పరిచయం చేస్థాను అవును తను నా కోసం వచ్చిన మొదటి నేస్థం చాలనె సంతోషంగ ఫీల్ ఆయ్యాను ...

ఇరువురి ప్రాణం

  ఒక కథకి పాత్రలను చూపిస్తే చాలదు అంతర్వినేధంతో భావించి కదిలించాలి ప్రాణం ఉన్న కథలా.....ఒక నాటి పరిచయాలు అరుదైనవి అలాగే నిలిచిపోయేవి...మరి ఈ పరిచయాలు ఈ నాడు కలవలేనివి కలిసి బ్రతకలేకపోతున్నవి....మరి ఇలా ఉన్న సమస్యలలో  ఒకరికొరకు ఇంకొకరికి వచ్చిన సమస్య..... అది తీర్చడానికి చేరువకావాలన్నా  ప్రయత్నం....మరి ఆ సన్నివేషం మొదలయింది  కాలేజ్ పార్కింగ్ దగ్గర..... అలా చూసనో లేదో ఇలా పడ్డాను అని ఎవడో ఒకడు సాంగ్ పెట్టాడు....అది వింటూ ఉన్నా... అల్లరి చేసే శబ్దాలు చాల వినిపిస్తున్నాయి అయిన మనసు మరవలేదు....ఉన్నపాటుగ ఎక్కిళ్ళు ఎంతకీ తీరిపోలేదు .....ఏంట్రా ఇలా కొట్టేస్తున్నావు అంటు ధబేలున తిట్టుకున్నాను...అంతలో నా వైపు ఎవరి చూపులో నవ్వేస్తూ కనిపించాయి... పాట నిజమైంది నాకిపుడే అంటూ అనుకున్న.....ఫస్ట్ లుక్ అదే పరవశమైంది నా మది.... చాల సంవత్సరాల తరువాత సేమ్ ఫీలింగ్ సేమ్ లుక్ అప్పుడు మాట్లాడుకున్నాం .....మనసు దాటి మధువుల మాటలు వస్తే..... మంధారాలలో తేనేల పట్టుల జివ్వుమనిపిస్తాయి....అలా ఉంది నా పరిస్థితి తను చెప్తుంటే....తన ఫ్రేండ్ చాల అందమైనదంట తనకి ఒక ప్రేమ ఉంది అది తను చెప్పుకోలేక పోయింది ...