కవిత్వం తనదైనది
మెరిసే మమకారానికి
కలిసే కమనీయమైన నేస్థం
పుత్తడి వెన్నెలజాబిలికి
చీకటై వెనకనే ఉండే ఈ నేస్థం
తన మంచి మనసుకి అనురాగామైన స్నేహాన్ని ఇస్తూ కలిసాను....ఆ వెన్నెలకి చీకటిలా.....ఈ భువిన ఉన్న వెన్నెలకి ఎపుడు తనకోసం ఉంటాను....
Art by Veni
మెరిసే మమకారానికి
కలిసే కమనీయమైన నేస్థం
పుత్తడి వెన్నెలజాబిలికి
Comments