పరిచయం పరవశమే...

 

ఏదైన కాని

   నీ పరిచయం నాకు వరమే

నా జీవితం మొదలయింది అమ్మతో ఆ క్షణం నుంచి నాకు అమ్మె ప్రపంచం కాని ఇంక నా జీవితంలొ కలిసి జీవించె వాళ్ళు ఉన్నారని ఇంక అప్పుడు తెలిదు నా ప్రతి సెకండ్ ని అమ్మతో గడిపాను అమ్మతోనె ఉన్నాను నా జీవితం ఎల ఉండేది అంటె అడిగిన కాదనకుండ అడగనివి తెలుసుకొని కావలనుకున్నది మనసు తలిచె లోపె నన్ను చేరుకునేవి అల ఉన్న నా జీవితానికి ఏ అనుబందాన్ని చూడలేని ఓ నిశీదిలాంటి నిశబ్దాన్ని మోసేల చేసారు ఆ దైవనిధుడు కటిక చీకటి అయిన ఎండమావిని అయిన నిదురను చేరె కలలోనైన అమ్మనే ఉండేది కాని ఈ క్షణం తను నాతో లేకపోయిన నా ఊహలలో ఇంక జీవిస్తూనె ఉంది నా మౌనాన్ని మాటల నుండి కవితలతో మనసుకు దగ్గర చేసుకన్నారు నా బెస్ట్ ఫ్రెండ్స్ అవును ఇది నిజమె నా బెస్ట్ ఫ్రెండ్స్ నాకు చాల ఇష్టం వాళ్ళ జీవితంలొ నేను ఉండాలి అని అనుకున్నందుకెనేమో ఆ మరణం  నన్ను  కూడ చేరలేక పోతుంది సరె నాకున్న బెస్ట్ ఫ్రెండ్స్  నలుగురు …వారికి నేనంటె చాల ఇష్టం నాకు వాళ్ళంటె ప్రాణం చివరిగ నన్ను నా స్నేహాన్నీ కోరి వచ్చిన ఆ నేస్థాన్ని పరిచయం చేస్థాను అవును తను నా కోసం వచ్చిన మొదటి నేస్థం చాలనె సంతోషంగ ఫీల్ ఆయ్యాను నా కోరికను తనె ఫుల్ ఫిల్ చేసింది నా చిన్నారి అవును నేను ఎక్కువగ తనని అలానె పిలుస్తాను చిన్న పాపల చాల బాగుంటుంది.నా కాలేజ్ స్టాట్ అయ్యింది డిగ్రి ఫస్ట్ ఇయర్ ఇప్పుడు  బి.ఎ లొ   ఈ.ఎఛ్.పి    గ్రూప్ తీసుకున్న నాతొ పాటు అందరు జాయిన్ ఆయ్యారు.ఇక నాది ఇంటర్ నుంచి అదె కాలేజ్ సో డిఫెరెంట్ ఏమి లేదు .శివ, భరత్,తరున్,చేతు, నా బెస్టి బాయ్స్ వాల్లు ఉన్నారుగ హ్యపిగ ఉండెదాన్ని.మా క్లాస్ చాల తక్కువ ఉండేది  మేము ఏడుగురు అమ్మయిలు చాల బాగుండె వాళ్ళాము కాలేజ్ డేస్ చాల ప్రత్యేకమయినవి అవి ఎప్పటికి మర్చిపోలేము నా చివరిగ పరిచయమైన నేస్థం గురించి మా జీవితం గురించి నాకు తెలిసిన భావాలతొ రచనలతొ కవితలతో మీకోసం పరిచయం చేస్తున్నాను మనిషిని అర్థం చేసుకోలేకపోతె మనసులొ ఉన్న భావలను కూడ అర్థం చేసుకోలేరు మా కథను మీరు అర్థం చేసుకోలేకపోతె మీ జీవితంలో ఉన్న ఫ్రేండ్స్ ని కూడ అర్థం చేసుకువడం లేదని అర్థం ప్రతి ఒక్కరి జీవితంలొ మర్చిపోలేని జ్ఞాపకాలుగ మిగిలేవి కాలేజ్ డేస్ మాత్రామె మనల్ని ప్రేమించె వాళ్ళు ఉంటారు,ఇష్ట పడె వాళ్ళు ఉంటారు,మర్చిపోలేని బాదని ఇచ్చి వదిలి వెళ్ళిపోయో వాళ్ళు కూడ ఉంటారు కాని లైఫ్ టైమ్ మనతోనె ఉండె బెస్ట్ ఫ్రెండ్స్ కూడ అక్కడె ఉంటారు మేము ప్రేమించె వారికి ,బాదనిచ్చె వారికి ఎప్పుడు అవకాశం ఇవ్వలేదు ఆ బెస్ట్ ఫ్రెండ్స్ కి అవాకాశం ఇచ్చాను మరి కాలెజ్ డేస్ అయిపోయక బెస్ట్ ఫ్రెండ్స్ ఎల ఆయ్యాము అనేదె మా కథాచిత్రం నా బంగారం నేను కాలేజ్ లొ కలిసి చదువుకున్నం కలిసున్నం కాని ఎప్పుడు తనని నేను నన్ను తను బెస్ట్ ఫ్రెండ్స్ ల ఫీల్ అవ్వలేదు ఇక అన్ని సెమిస్టర్స్ కంప్లీట్ 6th సెమిస్టర్ లాస్ట్ ఎగ్జామ్ నా బర్డె సో అందరికి పార్టికి ఇన్వైట్ చేసాను చాల బాగ నా బర్డెని సెలెబ్రేట్ చేసారు సంతొషమైన జీవితంలొ మొదటిది మనం జన్మించిన రోజు ఆ రోజుని ప్రతి సారి సెలెబ్రేట్ చేసుకుంటాము కాని నా ఫ్రెండ్స్ తొ చేసుకున్నవె చాల ఎక్కువ ఇష్టం రిసల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నాము అంతలొ మా ప్రెండ్ కి మ్యారేజ్ కుదిరింది పెళ్ళికి ఇన్వైట్ చేసింది నేను నా విన్ని ఫ్రెండ్స వెళ్ళాలి అనుకున్నం కాని వాళ్ళు మేము ఇప్పుడు రాము మీరు వెళ్ళండి అని చెప్పారు నాకు చాల కోపం వస్తుంది ఎవరు ఒక మాట మీద ఉండరు ఇక విన్నికి కాల్ చేస తను కూడ అలానె చెప్పింది సరె అని వదిలేస నైట్ మళ్ళి మెసేజ్ చేసింది నువ్వు నేను కలిసి వెల్దాం అని హామ్మ నువ్వు అయిన ఒప్పుకున్నావు అని సరె అన్నాను తరువాత మార్నింగ్ లేవాగానె టిఫన్ చేసి ఫ్రెషప్ అయి తిని మా విలేజ్ కి వెళ్ళాను నైట్ కద రిసప్షన్ ఈవ్నింగ్ 4కి మళ్ళి బస్ స్టాప్ కి వెళ్ళాను.మనం ఒకరి కోసం ఎదురుచూస్తున్నాము అంటె చాల ఇష్టమైన ప్రేమైన ఉండాలి లేద ఓపిక అయిన ఉండాలి  నాకు ఓపిక లేదు కాని కొంచెం ఇష్టం ఉంది 4. 15కి అల వాళ్ళ నాన్నతొ కలిసి వచ్చింది  నాన్న ప్రేమకి అపురూపంగ పుట్టినట్టు ఉంటుంది తను. ఇక వాళ్ళ నాన్నాని పలకరించాను జాగ్రత్తగ వెళ్ళిరండి అని చెప్పి వెళ్ళిపోయారు .ఆ క్షణం తన ప్రేమని నాకు నెస్థంల ఇచ్చెసారేమో అనిపించింది .తరువాత విన్ని గిఫ్ట్ తీసుకువాలంటె వెళ్ళాము. అన్ని చూసాము తన మనసును మెప్పించేల ఏవి లేవు నా మనసు ఒకటి చెప్పింది ఈ సృష్టిలొ తనకు నచ్చినది ఎక్కడ ఉన్ని తీసుకుని వచ్చి ఇవ్వమని; కాని ఆ టైమ్ ఇప్పుడు కాదు అది నా స్నేహానికి గుర్తుగా ఇస్తాము అనుకుని నా కోసం తను ఇక ఏదొ ఒకటి తీసుంది ఓపికను పరీక్షించలేక తనకి నచ్చింది లేదని బాద ఉన్న తనతో ఆ క్షణాలు చాల సంతోషాలను ఇచ్చాయి ఏది ఏమైన చూసిన ప్రతీది మాకు జ్ఞాపకమె, వేల వేల సంతోషాలతో మర్చిపోలేని మధురమైన కలగ మార్చుకున్నం  ఇక గిఫ్ట్ ప్యాక్ చేయించుకుని బస్ లో ప్రయాణం మొదలు పెట్టాము చీకటితో ప్రయాణం చేస్తు కొత్త వెలుగును మా జీవితంలోకి ఆహ్వానం చేసుకున్నాము నిజంగ సంతోషాలన్ని మాతోనె ఉండిపోయాయి తను మాట్లాడితె వచ్చె ఆ చిరునవ్వు కోసం ఎన్ని  సర్లు పలకరించిన తప్పు లేదనిపిస్తుంది ప్రవాహానికి అలలు తీరాన్ని చేరినట్టు నీ స్వరం నా మనసు మళ్ళి మళ్ళి వినాలాంటుంది ఇక తనతొ ఇక అల మాట్లాడుతు మా పెళ్ళి మందిరాన్ని చెరాము బస్ దిగి ఇక ఫంక్షన్ హాల్ కి వెళ్ళాము అని ని మాట్లాడము రిలేటివ్స్ కూడ బాగ రిసీవ్ చేసుకున్నారు ఇక స్టాట్ అయ్యింది అందరు బిజీగా ఉన్నారు గిఫ్ట్స్ ఇవ్వాలిగ మరి నాకు ప్రత్యేకం అనిపించేల ఇవ్వడం అలావాటు ఎందుకంటె ఇచ్చింది ఉండకపోయిన ఇచ్చినపుడు ఏల ఇస్తే గుర్తుండి పోతుంది అన్నది విషయం Soo అలా ఇవ్వాడానికె ఇష్టపడతాం అలా నా కవితలతొ ట్రై చేస కొత్తగ

క్షణం ఒక యుగమై
ఒక యుగమే జీవితమై
తనతొ  జీవించు
జీవిత భాగస్వామివై


అర్థం : క్షణం ఒక యుగమై ,యుగం ఒక జీవితమై,జీవించన నీలో సగమై నీతో బంధమై …….

నీ మనసు స్మరించెను
తన నామం
ఆ క్షణం అర్పించు
తనకి నీ ప్రాణం
అర్థం : నీ మనసుకు తెలుసు తను నీ జీవిత భాగస్వామివని తన పేరులో కలిసి పోయో నీ బందం అలాంటి వరుడికి నీ ప్రాణం జీవితం మొత్తం తోడుండేల ఇవ్వమనీ..... 

అల మా గిఫ్ట్స్ పై రచించి వాటిని present చేసి ఫోటోస్ తీసుకుని డిన్నర్ చేయడానికి వెళ్ళాము పెళ్ళి భోజనం చాల బాగుంది కాని ఎందుకొ ఆ టైమ్ కె నాకు తినలనిపించలేదు అబ్బా అన్ని మిస్ అయిపోయ …(-_-;)తరువాత ఇక కాసేపు అన్ని చూసి వచ్చి కూర్చున్నం .నా ఫోన్ లో చార్జింగ్ కాలి హుష్ చార్జింగ్ పెట్టాను 10కి రిసెప్షన్ అయిపోయింది .వాళ్ళు భోజనం చేయడానికి వెళ్ళారు నేను విన్ని మాట్లాడుతు ఉన్నాము ఇంక ఏమ్ చేస్తావు స్టడీస్ లేక జాబ్ ఆ అని లైఫ్ గురించి అన్నింటి గురించి మాట్లాడుతున్నాం కేక్ కటింగ్ చేయించాలని ఫ్రెండ్స్ కేక్  : స్ర్పే అన్ని తీసుకుని వచ్చారు. మా చేతిలొ పెట్టీ ఎక్కడికొ వెళ్ళారు. అప్పుడు ఒక పిల్లాడు వచ్చాడు అక్క అది ఇవ్వు అని అరె ఇది నాది కాదుర ఆ పాప లేదు వచ్చాక రా ఇప్పిస్తాను అని సరె అని వెళ్ళిపోయాడు. మళ్ళీ వచ్చాడు అక్క అమౌంట్ ఇస్థాను ఇవ్వు అక్క ప్లీజ్ అంటున్నారు ఓరేయ్ నాది కాదుర లేకపోతె నీకు ఈ స్ప్రే ఫ్రీగ ఇప్పుడె ఇవ్వచ్చు నేను అని చెప్పాను సరె నీకు మార్నింగ్ ఒకటి తీసిస్తాను అని చెప్పాను వెళ్ళిపోయాడు బుడ్డోడు చాల ఫన్నీగ అనిపించింది ఆ ముమెంట్. మళ్ళి కాసెపటికి స్టేజ్ పైన ఒక చిన్న పాప ఆడుకుంటుంది. చాల ముద్దుగ ఉంది నాకు ఇష్టమైన వాటిలొ మళ్ళి మళ్ళి చూడలనిపించె వాటిని ఎక్కువగ ఫోటోస్ తీయడం నా హాబి ఆ చిన్న పాప ఫోటో కూడ చాల కష్టపడి 2 ఫోజెస్ లో తీసుకున్న  ఇంక ఆ పాప చిన్ని చిన్ని అడుగులతొ వాళ్ళ అమ్మ దగ్గరకు వెళ్ళిపోయింది.ఇక నేను కొన్ని ఫోటోస్ తీసుకున్న నా చిన్నారి ఫోటోస్ కూడ తనకె తెలియకుండ తనవె తీసుకున్నాను చాల క్యూట్ గ ఉంది ఆ ఫోటోస్ లొ తను ..గడియ ముగిసె క్షణం కోసం ఎదురు చూసె నాకు అసలు సమయం కూడ లేదేమో అనెల ఉండిపోయామ్ ఇద్దరం నిజమె కదా స్నేహం ఎవరికైన సమయం తక్కువనిపించేల చేస్తుంది ♡కలిసున్న క్షణాలు తక్కువ అయిన అద్బుతాలు జరుగుతాయి♡ తన కోసం ఆ వెన్నెల ఎటొ జారిపోయింది , ఆ నల్లని మేఘాలు ఆ చిరుగాలిని దాచేసాయోమో అనిపించింది ఆ నక్షత్రాలన్ని మాకోసం సంతోషాలుగ మారి మాతో స్నేహం చేసాయి రాత్రి మొత్తం నిద్రలేని జాగరం అయిన కోత్త పరిచయంల అనిపించిది మా ఇద్దరికి

♡^^నీ పరిచయం మధురం
నీ మాటలు మధురం
నీ చిరునవ్వు మధురం
ఇకపై మన స్నేహం మధురం ^^♡

తన మాటలు తన నుంచి ఒకొక్క సారి దూరం అయ్యేల చేస్తాయి .
అప్పుడు మనం కలిసున్ను రోజులు
(^^♪♡కాలంతొ గడిచిపోయిన
ఒక్క రోజులొ స్నేహం చేసం ఇకపై
ప్రతి రోజుని స్నేహంతొ జ్ఞాపకాలుగ మిగిలిద్దాం ^^♪♡)
ఎన్ని రోజులున్న ప్రతి రోజుని అధ్బుతమైన రోజుల చూద్దాం

తెల్లారుతుంది పెళ్ళి భాజాలు మోగుతున్నాయి ఒక కామేడి సీన్ జరిగింది అది చెప్పలంటె కష్టమె ఇక ఫ్రెషప్ అయిపోయి పెళ్ళి చూసుకుని టిఫన్ తిని వెళ్ళాలి అనుకున్నం ఇంక అలాగె లేపాక్షి వెళ్దాం అనుకున్న బస్ లొ కష్టం అందుకె ఇక మా అమ్మమ్మ వాళ్ళ విలేజ్ కి నా తమ్ముడు వచ్చాడు ఇక కాల్ చేసాను నా బైక్ తీసుకునిరా బయటికి వెళ్ళాలి అని చెప్పాను 11అయింది ఆ టైం కి వచ్చాడు సరె అని అందరికి వెళ్ళివస్తాము అని చెప్పి ప్రయాణమైన ఇష్టపడత మనల్ని ఇలా చూసి నీతో ఈ ప్రయాణం మబ్బుల వర్షానికి భూమి పులకరించినవేళ ఎల ఉంటుందో మాకు ఈ క్షణం అలాగె అనిపిస్తుంది లేపాక్షి గరుడ పక్షిని చూసి

దేవస్థానాన్ని చూసి చాల సేపు గడిపెసాము టైం 1అవుతుంది ఇక ఇంటికి వెళ్ళాలి అని తిరిగి బస్ స్టాప్ దగ్గరి వచ్చాము నా పరిచయం తియ్య తియ్యని చల్లని ఐస్ క్రీమ్ ల మొదలవుతుంది నా ఫేవరెట్ కదా పార్లర్ దగ్గరికి వెళ్ళాము మ్యాంగొ పైనాపిల్ ఫ్లేవర్ నాకు చాల ఇష్టం ఆర్డర్ ఇచ్చాం వచ్చింది తిన్నాక తనని వాళ్ళ ఇంటికి పంపించి నేను కూడ మా ఇంటికి వచ్చేసాను  కాని ఈ రోజు కూడ నీతో అల ఉండిపోతె బాగుంటుంది అనిపిస్తుంది ఏదైన కానీ నీ పరిచయం నాకు వరమె విన్ని అవును నీ పరిచయంతో స్నేహం అంటె ఇంతాల ఉంటుందా అనిపించేల చేసావు నీ స్నేహం నాకు అదృష్టమె మా సొంత వాళ్ళాతో ఉన్న ఫీలింగ్ వచ్చింది నీ స్నేహాన్ని ఎప్పటికి దూరం చేసుకును మా అని నాతొ తను చెప్తుంటె చాల అంటె చాల హ్యాపిగ ఫీల్ అయ్యాను ఒక నిజం చేప్తాను వినండి కాలం ఒకేల ఉండదు ,మనిషి కూడ అలాగె ఉండరు     అని అనుకున్న వాళ్ళు కాలాన్ని వదిలి, మనిషిపై నమ్మకాన్ని వదిలి నీ మీద నువ్వు నమ్మకం పెట్టుకుంటె ఆ పరిచయాన్ని   మళ్ళీ మళ్ళి కలుస్తూనే ఉంటావు అర్థం అవుతుంద నిన్ను   నువ్వు నమ్మకపోతె ఎల చెప్పు 


నా చిన్ని బంగారు........

స్నేహమై పరిచయం అయ్యవు....
చిరునవ్వువై  కలిసావు..............
మాటల పల్లవివై మనసును చేరావు...
ఎన్నటికి ఉండిపోవ నాతో ఇల........

నా స్నేహాన్ని కోరి సంతోషాలను చెప్తు మాటలతో మనసుకు దగ్గరగ వచ్చి వెళ్ళిపోవడం ఎందుకు నాతొ పాటు ఉండిపోవచ్చుగ విన్ని

నిజమే అమ్మకుట్టి...........

నేను అడగకుండానే ఆ దేవుడు 

నాకిచ్చిన అదృష్టం నీ పరిచయం

నేను పొందిన గొప్ప వరం నీ స్నేహం

నీ స్నేహం లేని నా జీవితం అర్థం లేనిది

          

ఆ స్నేహానికి అర్థం మన జీవితం ఆ జీవితానికి ప్రాణం మనం 
ఎప్పటికి విడిపోనివ్వదు🥰😘

ఇలా ఆ రోజు నైట్ తో నిద్రపోయి నెస్ట్ డే గుడ్ మార్నింగ్ తో మళ్ళి స్టార్ట్ అయ్యింది.

కలిసున్న క్షణాలు చాల తక్కువయిన అద్భుతాలు జరుగుతాయి అనేది నిజం మా ఫ్రేండ్స్ కి ఈ విషయం తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతారొ ఏమో కని సచ్చిపోతారు ఇల ఉన్నాం అని తెలిస్తే మాత్రాం ఎందుకంటె ఇన్ని రోజులు ఫ్రెండ్స్ ల ఉండెవాళ్ళం కాని ఇప్పుడు Best friends కదా అందుకె 

ఇంకా అప్పుడె కథ అయిపోయింది అనుకోకండి ఇప్పుడె మొదలయింది ఇంక చాల కబుర్లతో కవితలతో మళ్ళి మీకోసం వస్తాం 

 

జన్మలు వేరైన మా స్నేహం ఒకటె💙💗💙
మా ఆలోచనలు వేరైన సమాధానం ఒకటె
మా మనసులు వేరైన హృదయం ఒకటె
మా దారులు వేరైన చేరుకున్న గమ్యం ఒకటె
మా జీవితాలు వేరైన  కోరుకనె ప్రాణం ఒకటె

Art by Veni

Click this Instagram profile  u get more happiness

click this link open my youtube channel


Comments