Senior V/S Junior ...Sisters

 అక్కగా చేరువ చేసుకువాలని చెళ్ళి ప్రయత్నం చేయలనుకుంది .....అయినా స్నేహితుల మద్య  చాల తక్కవగా కనిపిస్తుందేమో నా ఇష్టం అని వెనక్కి వచ్చేసాను.....మా సార్ వాళ్ళందరి గురించి చెప్తుంటే చాల బాగ ఇష్టం అయ్యేది...ఎంత చక్కగా ఉంటారు మా seniors అమ్మయిలు అబ్బాయిలు అయిన ప్రతిది హెల్ప్ చేసుకుంటు చదువుతారు ....ఇంటర్ మీడియట్ లో ఉన్నప్పుడు రోజు చూసేవాళ్ళం....ఇంక మా seniors అందరు డిగ్రీకి వెళ్ళిపోయారు ......ఏముంది ఇక ఎప్పుడో ఒక సారి చూసేది అమావాస్య చీకటిలో వెన్నెల పౌర్ణమి వచ్చే రోజుల....కాలం ఎప్పుడు మారదు... అది అనంత విశ్వాల కలయిక .....మనిషిగ మానవాత్వం మరుస్తున్నాము అంతే ......కాలం మారింది మనిషి మారకపోలేరా అనేది నిజం కాదు....ప్రతి రోజు ఉంటుంది ప్రతి సంవత్సరం ఉంటుంది.....ఋతువులు ఉన్నాయి వాటిని కర్తగా స్వీకరించి పచ్చదనంతో సెలయేరులు దారవాహిక చేయలేక ...ఉండే వాతావరణ అరణ్యాన్ని కూడ కరుణలేని కాలుష్యం చేస్తూ కాలం మారుతుంది అని ప్రశ్నతో చెప్పేవాళ్ళు నడిలో నడమధ్య నట్టేటిలో కలిసిపోతే మట్టి కూడ మంచిగా భావిస్తుంది అని నా అభిప్రాయం.....అలా మా seniors ని నేను డిగ్రీకి వెళ్ళాక చూసాను ....ఏంటో ఏం చెప్పాలో ఆ రోజులు గురించి ..... seniors చాల బీజీగ ఉంటారు వాళ్ళని చూసేకి మాకు టైం ఉండదు ....ఉండే టైంలో వెళ్తే వారు ఉండరు ....నాకు ఎవరితో అయిన పరిచయం నచ్చితే ప్రతి రోజు వారి క్షేమం గురించి తలచుకోని చూసుకోవడం నచ్చిన అలవాటు.....ఏం చేయలి మరి అక్కకి దగ్గర అవ్వాలి కని మద్యలో విడిపోకుడదు .....చాల సార్లు దగ్గర అవ్వాలనీ వెనక్కి వచ్చిన రోజులు చాల ఉన్నాయి....ఏది ఇది వరకు నేను వదులుకోలేదు ఆ రోజు సమయం వస్తుంది వచ్చే వరకు నీ దగ్గరవ్వాలనే నా ఆలోచనని వదిలేస్తున్నా... చివరిగా అని కాదు కని చిరంజీవులు చిరకాల శ్రేయస్సుతో ఇంకా ముందుకు సాగే విజయలని జయించాలని ఉపాధ్యయుల దగ్గర సరస్వతీ గణధీపతుల దగ్గర ఆశీస్సుల కోసం పూజ జరిపించారు.....సంబరాల సందాడిలో హోలఖేలిలతో ఖైవలభువనం చూసారు....మాకు ఆహ్వానం వచ్చింది ...నాకు వెళ్ళాలని లేకపోయిన తెలిసిన మనసు నన్ను వెళ్ళేల చేసింది ఆ రోజు వచ్చింది అని....పరమాన్నాలే వడ్డించనవసరం లేదు కొంచం కావాల్సినంత ఆకాలిని తీర్చే అన్నదానం చాల గొప్పది అంటారు. అలా మంచి మనస్సు కలిగిన హృదయాలతో అందరికి తృప్తిగా భోజనం పెట్టారు....నేను తిన్నాను తృప్తిగా.....ఇంక అలా గడిపిన తరువాత ప్రతి చిత్రం కళ్ళలో దాచాలంటే కలలు చాల గట్టిగా ఉండాలి ....అవి కొంత మందికి చాల తక్కువగా ఉంటాయి.చిత్రం కలల్లో  కాకుండ కళ్ళు కలవరిలో చూడాలనుకున్నప్పుడు చూడటం కోసం ఫోటోస్ అన్ని తీసుకుంటున్నారు....నేను అక్కతో తీసుకున్నాను ....నా కలలో మాటల్లో ఎప్పుడు ఉంటారు నాకు తెలుసు కని వేరే వాళ్ళకి చూపించలేనుగా అందుకే ఏదైన కాని అని ఒక సెల్ఫీ తీసుకున్నాను .....తరువాత ఫోటోస్ కోసం అక్క కాంటక్ట్ నంబర్ ఇచ్చింది హ్యాపి.....కాని చాల దగ్గర బందుత్వంతో మాట్లాడానికి చాల రోజులు గడనివ్వాల్సి వచ్చింది.చెప్పాను కదా మనసు మరిచి హృదయం ఒక్క సారి ప్రేమతో బందుత్వం కావాలనుకుంటే ఏలా అయిన అన్ని దగ్గర చేస్తుంది.....ఇప్పుడు ఈ కథ కూడ ఎవరి గురించి అనుకుంటున్నారు  అక్క గురించే తనతో రోజు మాట్లాడుతున్నా కాని ఏది కావాలో తెలుసుకొలేకపోతున్నా....అడగాలని ఉంది నీ ఇష్టం ...కష్టం ఏంటి అక్క అని మాట మౌనం వరకే ఉంది .......తన కథని కవిత్వాన్ని తననే చదివేల చేస్తున్నాను ఇది మాత్రమే నేను ఇవ్వగలిగే నా హృదయపూర్వక మణిరత్నం ఉన్న వస్తువు కన్నా విలువైనధిగి అందించేది ....నీ మాటగా ఏది అడిగిన ఈ చెల్లిని కాదనదు అక్కా.......ఎప్పుడు వదిలేయకు ...అలా వదిలేసే పరిచయమే వద్దనుకొని దూరంగ ఉండాల్సి వచ్చింది....మళ్ళి ప్రశ్నగా మధ్య నిలపకు అక్క నన్ను.....కలవాలని ఉంది ఇంకా బందుత్వం శాశ్వతం కాకపోయిన ఉండే వరకు గుర్తుంచుకునేల... తొందరలోనే మంచి కథని చూస్తాను తప్పక మీకు కనిపిస్తాను.

Art by Veni

Comments