సామర్థ్యం

 సామర్త్యం


ఎప్పుడు ఎగరని పక్షి ?

హఠాత్తుగ ఆకాశమంత చూసి వచ్చింది .

! సందేహంగ ఉందా !

ఆ పక్షికి ఒక భయం ఉండేది. నేను ఎగిరి కింద పడితే నా రెక్కలు విరిగి పోతాయి .అవిటిని అయ్యానని అందరూ దూరంగ ఉంటె ఎగరలేని పక్షి అని ఎగతాళి చేస్తే అనుకొని ఎగరడానికి ప్రయత్నం చేయలేక ఆగిపోయింది .అప్పుడు వచ్చింది తనకి తన సామర్త్యాన్ని ధైర్యాన్ని చూపిస్తూ వెంట ఉండలేక పోయిన నీ ఒంటరితనం కూడ ఇంకొకరికి సహాయపడేల చేస్తాను అని.నువ్వు ఎగరలేక ఆగి నిలిచిన నిన్ను అలాగే చూస్తారు . ఒక వేళ నువ్వు ప్రయత్నం చేసి ఓడిపోయిన అందులో నిన్ను ఇంకా ఎక్కువగా కృషి చేయాలని ఆకాంక్షాన్ని పుట్టించే సందార్భాలు వస్తాయి...ఎలాగో తెలుసా గెలిచావు అనే అభినందనల కన్న ఓడిపోయావు అనే విమర్శలు చాల పట్టుదలను సామార్త్యాన్ని పదింతలుగా సాధించి చూపిస్తాను అనే ధైర్యాన్ని నీకే నీలో ఉన్న వాటిని గుర్తు చేసి గెలుపుకు మార్గం అవుతాయి. ఆ మార్గంలోనే గమ్యం చేరుకో ఎంత కాలం గడిచిన వెనక్కి తిరిగి వచ్చేయలనే ప్రయత్నం చేయకు. నీ గెలుపు ఒకరికయిన నువ్వు మార్చగలిగేల ఉండాలి ............ఒక వేళ అలసిపోయావ అప్పుడు ఇక నీ గెలుపుని వంద మందితో సాధించి . ఎంతో మంది ఉంటారు నీల భయాన్ని చూస్తు వెనకే ఆగిపోతూ అలాంటి ప్రతి ఒక్కరికి నువ్వే మార్గం అవ్వాలి ఆ మార్గం ఎలా ఉండాలో తెలుసా విమర్శన లేని అభినందన లేని నీ జీవితం ఇది ఒక్కటే ఇది మాత్రమే నువ్వు చూడాలి అనే మాట ఒకటే వినిపించాలి ....అలా నువ్వు ఎప్పుడు అయితే చేయకుండ ఆగిపోతావో ఆ రోజు ఆ క్షణం నీ ప్రాణం వదిలేసి దేహాన్ని దహనం చేయి...........................అని చెప్పి తను వెల్లిపోయింది ....................అప్పుడు ఆ మాట విన్న పక్షి భయంతోనే స్నేహం చేసి నా నేస్తం నువ్వు నా ధైర్యం నువ్వు నిన్ను చూసి ఎప్పుడు వెనకడుగు వేయను అని ఎగిరింది అలా ఆకాశంలో వెల్లిందో లేదో ఒక్కసారిగ చుట్టు ఉన్న వాటిని చూసి నేను ఎగరాలి అనుకొన్నది చాల చిన్న విషయం ...ఇంక చేయల్సినవి చాల ఉన్నాయి అంటూ విహరిస్తున్న ప్రయాణంలో కాసేపు కేరింతలు కొడుతు ఆకాశాన్ని చుట్టి వచ్చింది.......................మనిషిగా పుట్టిన మనం కూడ సాధించాలి చేయాలి మన జీవితం మనకి మాత్రమే ఉపయేగపడేల ఉండకూడదు ఒకరికయిన సాయం అవ్వాలి లేద మార్గదర్శం అవ్వాలి ఈ రెండు చేయని నీవు ప్రాణాన్ని వదిలి నీ అవయవాలు అయిన ఇంకొకరి జీవితాన్ని బ్రతికించేలా చేయి..................✍️🏻🙏🏻

Art by Veni

Comments